Vijay | Puli | Audio Release Date | Trailer | posters | stills | Shruti Haasan | Hansika

Vijay puli movie telugu audio release date

Vijay Puli Movie Audio Release Date, Vijay Puli Movie Telugu Trailer, Vijay Puli Official Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Vijay Puli Movie Telugu Audio Release Date: Tamil Star Hero Ilayathalapathy Vijay's upcoming film Puli. starring Sridevi Boney Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!

ఈనెల 19న పులి పాటల సందడి

Posted: 09/10/2015 02:14 PM IST
Vijay puli movie telugu audio release date

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. ఎస్.కె.టి స్టూడియోస్ బ్యానర్ పై చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిబు థమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై సి.శోభ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర తమిళ ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్ర తెలుగు ఆడియోను ఈనెల 19న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరుపనున్నారు.

Video Courtesy : idlebrainlive

ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. సోషియో ఫాంటసీ తరహాలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విజయ్ సరసన అందాల భామలు శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli  Audio Release Date  Trailer  posters  stills  Shruti Haasan  Hansika  

Other Articles