Akhil Movie First Look Posters Released

Akhil akkineni movie first look posters released

Akhil Akkineni Movie First Look Released, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser Release Date, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Akkineni Movie First Look Posters Released: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

‘అఖిల్’గా వస్తున్న సిసింద్రీ... ఫస్ట్ లుక్ సిరిగిపోయింది!

Posted: 08/27/2015 04:51 PM IST
Akhil akkineni movie first look posters released

అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియోలకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈరోజు సాయంత్రం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ‘అఖిల్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఇందులో అఖిల్ చాలా స్టైలిష్ మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే ఈ చిత్ర ఆడియో మరియు చిత్ర విడుదల తేదిలను ప్రకటించింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆడియో విడుదల చేసి, అక్టోబర్ 21న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా అఖిల్ కు మంచి హిట్ దక్కుతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా వున్నారు. మరి ఈ చిత్రం ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  First Look Released  Release Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles