Vishal | Jayasurya | Release Date | Kajal | Trailer | Audio Launch | Stills

Vishal jayasurya movie audio release today

Vishal Jayasurya Movie Audio Launch Today, Vishal Jayasurya Movie Release Date, Jayasurya Movie Latest stills, Jayasurya Movie News, Jayasurya Movie updates, Jayasurya Movie posters, Jayasurya, Vishal, Kajal agarwal, Vishal movie news, Vishal movies, Vishal movie updates, Vishal

Vishal Jayasurya Movie Audio Release Today: Tamil Actor Vishal upcoming film Jayasurya. Kajal Agarwal Heroine. This movie will be release on 4 September.

నేడే విశాల్ జయసూర్య ఆడియో సందడి

Posted: 08/22/2015 11:33 AM IST
Vishal jayasurya movie audio release today

తమిళంలో విశాల్ హీరోగా నటిస్తున్న ‘పాయుం పులి’ చిత్రాన్ని తెలుగులో ‘జయసూర్య’ పేరుతో అనువదిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్. మదన్ నిర్మిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర తమిళ ఆడియోను విడుదల చేసారు. ఈ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. తెలుగు వర్షెన్ ఆడియోను నేడు(ఆగష్టు22)న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై జి.నాగేశ్వర రెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర తెలుగు ఆడియో టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. లవ్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో సెప్టెంబర్ 4వ తేదిన విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Jayasurya  Release Date  Kajal  Trailer  Audio Launch  Stills  

Other Articles