Nani | Bhale Bhale Magadivoy | Movie Poster

Nani bhale bhale magadivoy movie motion poster

Bhale Bhale Magadivoy Movie Motion Poster, Bhale Bhale Magadivoy movie shooting completed, Bhale Bhale Magadivoy movie news, Bhale Bhale Magadivoy movie latest stills, Bhale Bhale Magadivoy movie updates, Nani in Bale Bale Magadivoy movie, Lavanya Bhale Bhale Magadivoy movie, Bhale Bhale Magadivoy movie posters

Nani Bhale Bhale Magadivoy Movie Motion Poster: Nani upcoming film Bhale Bhale Magadivoy. Watch Bhale Bhale Magadivoy Motion Poster. Stariing Nani,Lavanya Tripathi in lead roles. Directed by Maruthi Dasari and Produced by Geetha Arts, UV Creations. Music Composed by Gopi Sunder.

నాని భలే భలే మగాడివోయ్ మోషన్ పోస్టర్

Posted: 08/04/2015 12:32 PM IST
Nani bhale bhale magadivoy movie motion poster

నాని, లావణ్య త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. ప్రముఖ యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ సమ‌ర్పణ‌లో, గీతా ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడ‌క్షన్ నెం. 1 గా బన్ని వాసు నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ మరియు పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.


Video Courtesy : Movie Mitra

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆడియోని అగ‌ష్టు మెద‌టి వారంలో విడుద‌ల చేసి అగ‌ష్టులోనే చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌టానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Bhale Bhale Magadivoy  Motion Poster  Stills  news  posters  

Other Articles