Shruti Haasan Busy in Srimanthudu Movie Promotions

Shruti haasan busy in srimanthudu movie promotions

Shruti Haasan in Srimanthudu Promotions, Shruti Haasan Srimanthudu Movie News, Srimanthudu Movie updates, Srimanthudu Movie stills, Srimanthudu Movie latest posters, Srimanthudu Movie songs, Srimanthudu Movie audio, Srimanthudu Movie trailers, Srimanthudu, Shruti Haasan movie news, Shruti Haasan movie updates, Shruti Haasan latest news, Shruti Haasan news, Shruti Haasan hot news, Shruti Haasan hot stills, Shruti Haasan, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Shruti Haasan Busy in Srimanthudu Movie Promotions: Srimanthudu Movie Promotions started, Heroine Shruti Haasan joined in srimanthudu promotions. Selvandhan tamil version title. Mahesh Babu hero, Koratala shiva direction.

శ్రీమంతుడు ప్రమోషన్స్ లో చారుశీల బిజీ బిజీ

Posted: 08/01/2015 04:15 PM IST
Shruti haasan busy in srimanthudu movie promotions

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా మొదలయ్యాయి. చిత్రానికి సంబంధించి పోస్టర్లు, ఫోటోలు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేస్తున్నారు.

చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. జగపతిబాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, రాజేంద్రప్రసాద్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇప్పటికే మహేష్ బాబు బిజీగా వున్నారు. కాగా ఇపుడు శృతిహాసన్ కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా వుంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ‘శ్రీమంతుడు’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమల్లో శృతి పాల్గొంటుంది. ఇందులో చారుశీల అనే పాత్రలో శృతిహాసన్ నటించింది. మరికొద్ది రోజుల్లో తమిళంలోని ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్, శృతిలు పాల్గొననున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ పాటలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై భారీ హిట్టును దక్కించుకున్నాయి. యూట్యూబ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం భాషలలో ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Mahesh Babu  Srimanthudu  Promotions  Selvandhan  Stills  Songs  Trailers  

Other Articles