Ravi Teja became brand ambassador for Lord and Master

Ravi teja became brand ambassador for lord and master

Ravi Teja in lord and master, Ravi Teja latest ad, Ravi Teja latest video, Ravi Teja movie news, Ravi Teja latest gallery, Ravi Teja movie stills, Ravi Teja movie details, Ravi Teja bengal tiger, Ravi Teja

Ravi Teja became brand ambassador for Lord and Master: Mass Maharaj Ravi Teja latest ad Lord and Master. Ravi Teja latest news, movies, gossips, stills, gallery

వారెవ్వా... సత్తా వున్న మగాడి ఎంట్రీ అదిరింది!

Posted: 07/28/2015 02:57 PM IST
Ravi teja became brand ambassador for lord and master

మాస్ మహారాజ్ రవితేజ ఇప్పటికే పలు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ‘విక్రమార్కుడు’, ‘పవర్’ వంటి పలు చిత్రాల్లో ఇప్పటికే రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించి అదరగొట్టేసాడు.

సినిమాల్లోనే కాకుండా రవితేజ ఈమధ్య ఓ వాణిజ్య ప్రోడక్ట్ కోసం మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అదరగొడుతున్నాడు. రవితేజ ఇటీవలే పలు వాణిజ్య ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో ‘లార్డ్ అండ్ మాస్టర్’ అనే ఫేమస్ లిక్కర్ బ్రాండ్ కూడా ఒకటి.

తాజాగా ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ వీడియోను విడుదల చేసారు. ‘సత్తా వున్న మగాడి కోసం’ అంటూ ట్యాగ్ లైన్ వేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో రవితేజ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదో సినిమాలోని సీన్ చిత్రీకరించినట్లుగానే ఈ యాడ్ ను షూట్ చేసారు. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

అలాగే రవితేజ నటిస్తున్న ‘కిక్2’ మరియు ‘బెంగాల్ టైగర్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Lord and Master Ad  Video  Stills  Bengal Tiger  

Other Articles