Mahesh Babu Appreciate Prabhas Bahubali Film

Mahesh babu appreciate prabhas bahubali film

Mahesh Babu Appreciate Bahubali Film, Mahesh Babu Appreciate Bahubali, Mahesh Babu Appreciate SS Rajamouli, Mahesh Babu Appreciate Prabhas, Mahesh Babu comments on Bahubali, Mahesh Babu talks about Bahubali Film, Mahesh Babu tweets on Bahubali Film, Mahesh Babu, Bahubali

Mahesh Babu Appreciate Prabhas Bahubali Film: Prince Mahesh Babu appreciate bahubali film and rajamouli, prabhas, rana and entire team of bahubali.

బాహుబలిపై ప్రశంసలు కురిపించిన శ్రీమంతుడు

Posted: 07/17/2015 11:42 AM IST
Mahesh babu appreciate prabhas bahubali film

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలలో నటించిన ‘బాహుబలి’ చిత్రం ఇటీవలే విడుదలైన కొద్ది రోజుల్లోనే అన్ని రికార్డులు బద్దలుకొట్టి, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 200 కోట్లు వసూలు భీభత్సం సృష్టిస్తుంది.

ఈ సినిమా భారీ ఘనవిజయం సాధించడంపై అన్ని సినీ ఇండస్ట్రీల వారు కూడా ‘బాహుబలి’ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి’ సినిమాపై ప్రిన్స్ మహేష్ బాబు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి, ప్రభాస్, రానాలతో పాటు చిత్ర యూనిట్ అందరిని మహేష్ ప్రశంసించారు.

‘బాహుబలి’ సినిమా గురించి మహేష్ స్పందిస్తూ... తాజాగా బాహుబలి చిత్రాన్ని చూసాను. మన తెలుగు సినిమా ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన క్షణం. ఎస్.ఎస్.రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీకి చెందినవాడు కావడం మన విశేషం. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇలాంటి సినిమాను అందించిన ఆర్కా మీడియా వారికి హ్యట్సాఫ్. ప్రభాస్, రానాల నటన టెర్రిఫిక్ గా వుంది. వారి హర్డ్ వర్క్, డెడికేషన్ వల్ల ఈరోజు ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ‘బాహుబలి’ చిత్ర యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు అని మహేష్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Appreciate  Bahubali  Srimanthudu  

Other Articles