Baahubali Latest Shivagami Dialogue Trailer

Baahubali latest shivagami dialogue trailer

Baahubali Dialogue Trailer, Ramya krishna Baahubali Dialogue Trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali Latest Shivagami Dialogue Trailer: Baahubali Latest Dialogue Trailer Released. Ramya krishna as Shivagami in Baahubali. Prabhas, Rana, Anushka, Tamannah acts in lead roles.

శివగామి పవర్ఫుల్ డైలాగ్ ట్రైలర్ సూపర్బ్

Posted: 07/04/2015 09:57 AM IST
Baahubali latest shivagami dialogue trailer

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినీ ఇండస్ట్రీలలో ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో జులై 10న భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మొదలుపెట్టేసింది.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో రమ్యకృష్ణ ‘శివగామి’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ‘మమతల తల్లి...’ అనే సాంగ్ టీజర్ లో కొంచెం చూపించారు. తాజాగా ఈ పాత్రకు సంబంధించి ఓ డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు.

ఇందులో రమ్యకృష్ణ చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించినట్లుగా అనిపిస్తోంది. తాజాగా తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. మరో 6 రోజుల్లో ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంధర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరిపేస్తున్నారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Ramya krishna Dialogue Trailer  Prabhas  SS Rajamouli  Trailers  Songs  

Other Articles