allu arjun boyapati movie starts from july

Allu arjun boyapati movie starts from july

allu arjun boyapati srinu movie starts in july, allu arjun movie updates, allu arjun movie news, allu arjun news, allu arjun latest news, allu arjun latest updates, allu arjun movie details, allu arjun movies, allu arjun stills, allu arjun

allu arjun boyapati srinu movie starts from july: stylish star upcoming film under boyapati srinu direction. rakul preet singh heroine. thaman music.

బన్నీ బోయపాటిల సినిమా షూటింగ్

Posted: 06/30/2015 10:21 AM IST
Allu arjun boyapati movie starts from july

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తాజాగా ‘రేసుగుర్రం’ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా బన్నీకి కంగ్రాట్స్ తెలియజేస్తూ.. తన కొత్త సినిమా వివరాల్లోకి వెళ్దాం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వచ్చే నెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించనున్నాడని తెలిసింది. బన్నీ కోసం బోయపాటి ఓ పవర్ ఫుల్ స్టైలిష్ స్ర్కిప్టును సిద్ధం చేసాడని తెలిసింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  Boyapati srinu  Rakul preet singh  movie news  

Other Articles