Tabu Keeps Her Rozas

Tabu observes holy ramadan rozas

Tabu fasting in the Holy month of Ramzan, Drishyam, Nadiya, Ramzan, Tabu, Ramadan, Roza, Fasting, cinema shootings, Andhra Pradesh, Hyderabad, cinema, Telugu cinema, bollywood, English movies, Nishikant Kamat, Drishyam Hindi

The holy month of Ramzan has started and Tabu has been fasting as per the ritual. Last year, she was seen playing an important role in Haider and it won her accolades along with Shahid Kapoor.

సినీమా షూటింగ్ లోనూ ఉపవాస దీక్ష..

Posted: 06/28/2015 05:18 PM IST
Tabu observes holy ramadan rozas

దైవానుగ్రహం కోసం దీక్షలు చేపట్టడం మానవ కర్తవ్యం. అయితే బిజీ షెడ్యూల్ లైఫ్ లో కొందరు తమకు తాము మినహాయింపు ఇచ్చుకుంటారు. అయితే వారిలా కాకుండా.. ఎంత బిజీ షెడ్యూల్ వున్నా.. అందరిలా తాను పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ఆచరిస్తోంది సినీ నటి టబు. రంజాన్ మొత్తం నెల అమె ఈ దీక్షలను చేస్తారట. అయితే ఇంట్లో వున్న సమయాల్లో ఉపవాస దీక్షలను చేయడం పెద్ద ఇబ్బందేమీ కాదు. అయితే సినిమా షూటింగ్ లో వున్న సమయాల్లోనూ ఆమె దీక్షను చేపట్టడం.. కొంత ఇబ్బందే. అయినా అమె ఎంతకీ వెరవకుండా దీక్షను చేస్తున్నారు.

నిషికాంత్ కామత్ రూపోందించిన చిత్రం.. తెలుగులో వెంకటేష్, మీనా నటించిన దృశ్యం చిత్రం.. బాలీవుడ్ లో రీమేక్ జరుగుతోంది.. దీనిలో సిన్సియర్ పోలీసు అధికారి ప్రాతలో నటిస్తోంది టబు. ఈ చిత్రం షూటింగ్ సందర్బాల్లలో కూడా అమె ఉపవాస దీక్షను ఆచరిస్తూ.. పస్తుతోనే నటిస్తున్నారట.  సాయంత్రం సమయంలో మీడియాతో మాట్లాడాల్సిన పనివుంటే.. వారితో మాట్లాడిన తరువాతే.. అమె ఉపవాసాన్ని విరమిస్తున్నారట.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tabu  holy ramadan  roza  Drishyam  

Other Articles