62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన తారలు, సాంకేతికనిపుణులు పాల్గొన్నారు. 2014వ సంవత్సరంలో వచ్చిన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రధానోత్సవం చేసారు. ఇందులో తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి 2014లో వచ్చిన పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. మరి అందులో విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు మీకు అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
TAMIL
Best Film - Kaththi
Best Director - AR Murugadoss – Kaththi
Best Actor (Male) - Dhanush – Velaiyilla Pattathari
Best Actor (Female) - Malavika Nair – Cuckcoo
Best Actor in a Supporting Role (Male) - Bobby Simha – Jigarthanda
Best Actor in a Supporting Role (Female) - Ritwika – Madras
Best Music - Anirudh Ravichander – Velaiyilla Pattathari
Best Lyricist - NA Muthukumar – Azhagu (Saivam)
Best Playback Singer (Male) - Pradeep Kumar – Aagayam Theepidicha (Madras)
Best Playback Singer (Female) - Uthara Unnikrishnan – Azhagu (Saivam)
Best Actor Critics Award: Karthi - (Madras)
Best Choreographer - Shobi - Pakkam vanthu (Kaththi)
Debut Awards Female: Catherine Tresa - (Madras)
Lifetime Achievement Awards - Radhika
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more