Haiku Movie Official Teaser | Surya

Haiku movie official teaser

Surya Haiku Movie Official Teaser, Haiku Movie Official Teaser, Haiku Movie teaser, Surya Amala Paul next film title Haiku, Surya title Haiku, Surya, Amala Paul, Haiku, Pandiraj, Bindhu Madhavi, Surya latest news, Surya movie news, Surya

Haiku Movie Official Teaser: Surya`s upcoming movie Haiku. Pandiraj Direction, Surya, Amala Paul and Bindhu Madhavi acts in special roles.

సూర్య హైకూ టీజర్ అదిరిపోయింది!

Posted: 05/28/2015 05:13 PM IST
Haiku movie official teaser

తమిళంలో స్టార్ హీరో సూర్య రూపొందిస్తున్న తాజా బాలల చిత్రం ‘హైకూ’. బాలల చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య, అమలాపాల్ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య సమర్పణలో 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పాండిరాజ్ ఇప్పటికే ‘పసంగ’, ‘మెరీనా’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించాడు. పిల్లల మనస్తత్వాలను ఆధారంగా చేసుకొని రూపొందించనున్న ఈ సినిమా ప్రతిఒక్కరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ సినిమాలో బింధుమాధవి కీలక పాత్రలో నటిస్తుంది.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ లో పిల్లలతో కలిసి సూర్య అదరగొట్టేసాడు. సూర్య ఈ టీజర్లో తన నటనను జస్ట్ శాంపుల్ పరిచయం చేసినట్లుగా చూపించేసాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో, ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతానికి ఈ చిత్ర టీజర్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Haiku  Official Teaser  Amala paul  

Other Articles