Bahubali Audio Release date | Prabhas | Rajamouli

Bahubali movie audio release date confirmed

Bahubali Audio Release Date, Bahubali Movie Audio Release Date, Bahubali movie news, Bahubali movie updates, Bahubali trailer date, Bahubali release date, Bahubali movie latest posters, Bahubali movie posters, Bahubali stills, Bahubali

Bahubali Movie Audio Release Date Confirmed: S.S. Rajamouli Latest Movie Bahubali. Prabhas, Rana, Anushka, Tamanna in lead roles. MM Keeravani music. Audio will be launch on 31 May.

మే 31న బాహుబలి పాటల సందడి

Posted: 05/19/2015 05:19 PM IST
Bahubali movie audio release date confirmed

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఈ చిత్రాలన్నింటికి కూడా స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ చిత్ర ఆడియో విడుదలపై రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చేసాడు. ‘బాహుబలి -ది బిగెనింగ్’ చిత్ర ఆడియోను ఈనెల 31న విడుదల చేయనున్నట్లుగా రాజమౌళి ప్రకటించాడు. ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీ ఎత్తున, గ్రాండ్ గా విడుదల చేయనున్నారని తెలిసింది. అలాగే ఈ వేడుకలో కీరవాణికి ఘనసన్మానం చేయబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మే 31వ తేదిన విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Audio Release date  Prabhas  Rajamouli  

Other Articles