Singam 123 | Sampoornesh babu | Manchu Vishnu

Sampoornesh babu singam 123 audio launch

Sampoornesh Babu Singam 123 Audio Released, Singam 123 Theatrical Trailer, Sampoornesh Babu Singam 123 Theatrical Trailer, Singam 123 First Look, Singam 123 First Look poster, Singam 123 poster, Singam 123 First Look news, Singam 123 movie news, Singam 123 news, Sampoornesh babu, Sampoornesh babu Singam 123, Manchu Vishnu Singam 123

Sampoornesh Babu Singam 123 Audio Launch: Tollywood burning star Sampoornesh babu new movie Singam123. Here is the latest updates of Sampoornesh babu latest film Singam 123. Audio on 3 May.

బర్నింగ్ స్టార్ సింగం 123 ఆడియో విడుదల

Posted: 05/11/2015 10:40 AM IST
Sampoornesh babu singam 123 audio launch

‘హృదయకాలేయం’ తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం 123’. కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

శేషు సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది. మంచు విష్ణు ఆడియో విడుదల చేసారు. అలాగే ఈ చిత్ర ట్రైలర్, వీడియో సాంగ్స్ టీజర్స్ ను కూడా విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సంపూ నటిస్తున్నాడు. సంపూ చెప్పిన డైలాగులకు భారీ క్రేజ్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singam 123  Audio Released  Sampoornesh babu  Manchu Vishnu  

Other Articles