Trisha | Nayaki movie | latest news

Trisha horror movie title nayaki confirmed

Trisha horror movie title Nayaki, Trisha accept horror movie offer, Trisha rejects horror movie offers, Trisha latest stills, Trisha movie news, Trisha hot news, Trisha tamil movies, Trisha movie updates, Trisha latest stills, Trisha stills, Trisha telugu movies, Trisha tamil news, Trisha varun maniyan, Trisha news, Trisha

Trisha horror movie title Nayaki confirmed: South heroine Trisha upcoming movie title Nayaki. trisha latest news, movies, updates, stills, gossips, gallery.

పుట్టినరోజున త్రిష హర్రర్ సినిమా టైటిల్ ఖరారు

Posted: 05/04/2015 05:57 PM IST
Trisha horror movie title nayaki confirmed

తెలుగు, తమిళ, కన్నడ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న త్రిష... ఇప్పటి వరకు అన్ని గ్లామర్ పాత్రలే చేసింది. అయితే ఇపుడు ఓ హర్రర్ సినిమాతో భయపెట్టడానికి రాబోతుంది. త్రిష ఓ హర్రర్ చిత్రంలో నటించబోతున్నట్లుగా ఇదివరకే తెలియజేసాం.

‘లవ్ యు బంగారమ్’ ఫేమ్ గోవి దర్శకత్వంలో ‘లక్ష్మిరావే మా ఇంటికి’ సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తాజాగా ‘నాయకి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం త్రిష హీరోయిన్ గా నటించిన ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అలాగే త్రిష చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Nayaki movie  latest news  

Other Articles