Telugu actor ajay in Surya 24 movie | ajay

Telugu actor ajay in surya 24 movie

ajay joined in Surya 24 movie, ajay in Surya 24 movie, Surya latest news, Surya movie news, Surya movie updates, Surya 24 movie, Surya hot stills, Surya news, Surya gossips, Surya movies updates

Telugu actor ajay in Surya 24 movie: Tollywood actor ajay is doing an important role in Director Vikram Kumar's bilingual 24 movie. starring Suriya and Samantha

సూర్య 24లో కీలకపాత్ర పోషిస్తున్న అజయ్

Posted: 04/30/2015 04:54 PM IST
Telugu actor ajay in surya 24 movie

‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘24’. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 8న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబాయ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో టాలీవుడ్ నటుడు అజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస చిత్రాలతో బిజీగా వున్న అజయ్... ఈ సినిమాతో మరింత బిజీ అయ్యే అవకాశాలున్నట్లుగా కనబడుతున్నాయి.

2D ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అన్ని వివరాలు ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Ajay  24 movie  

Other Articles