actress kalyani | arrested | gambling case

Comedy actress kalyani arrested in gambling case

actress kalyani arrested in gambling case, actress kalyani arrested, actress kalyani in gambling case, actress kalyani arrested in gambling, actress kalyani arrested news, actress kalyani latest news, actress kalyani news, actress kalyani hot stills, actress kalyani spicy stills, actress kalyani hot cleavage, actress kalyani stills

Comedy actress kalyani arrested in gambling case: Tollywood cine comedy actress kalyani arrested in police ride. while playing cards in gambling.

అడ్డంగా దొరికిపోయిన సినీ నటి కళ్యాణి

Posted: 04/27/2015 01:27 PM IST
Comedy actress kalyani arrested in gambling case

ఒకప్పుడు మగవాళ్లు పేకాట ఆడుతూ చెడిపోతున్నారంటూ ఆడవాళ్లు గోల గోల చేసేవారు. ఆ తర్వాత ఆడవాళ్లు కూడా ఆడటం మొదలుపెట్టేసారు. ఇపుడు ఆడ,మగ అనే బేధం లేకుండా అందరూ కలిసి ఏదో సరదా ఆట అన్నట్లుగా ఆడేస్తున్నారు. ఎవరైనా ఏమైనా అంటే.. ‘మా చుట్టాలొచ్చారు.. అందుకే ఏదో సరదాగా ఆడుకుంటున్నాం’ అని అంటుంటారు.

ఇంట్లో ఆడుకుంటే తప్పులేదు.. కానీ బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడితేనే చాలా సమస్యలు. అలాంటి సమస్యనే తాజాగా సినీ నటి కరాటే కళ్యాణి తెచ్చుకుంది. అసలు ఇంతకీ ఈ కళ్యాణి ఎవరని అనుకుంటున్నారా? తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు... రవితేజ హీరోగా నటించిన ‘మిరపకాయ్’ సినిమాలో రమ్య మేడమ్.. బొటనీ లెక్చరర్ పాత్రలో నటించి.. ‘అబ్బా....’ అంటూ మత్తెక్కించిన నటియే ఈ కళ్యాణి. కళ్యాణి పలు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.

పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ చింతల్ కుంటలోని పేకాట స్థావరం వద్ద పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసారు. ఈ రైడ్ లో సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కళ్యాణితో పాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరంలో 75వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : actress kalyani  arrested  gambling case  

Other Articles