స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘s/o సత్యమూర్తి’ ఏప్రిల్ 9న అత్యధిక ధియేటర్స్ లొ విడుదలై మెదటి షో నుండే పాజిటివ్ టాక్ తొ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. మెదటి రోజు నుండి టాలీవుడ్ రికార్డు కలెక్షన్ల వసూలు చేస్తూనేవుంది. మెదటి వారం పూర్తయ్యే సరికి అత్తారింటికి దారేది చిత్రం తరువాత టాప్ గ్రాసర్ గా ‘s/o సత్యమూర్తి’ నిలిచింది. ఈ చిత్రాన్నిహారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రికార్డు కలెక్షన్లతో మెదటి వారం పూర్తిచేసుకుని రెండవ వారంలో అదే కలెక్షన్లతో ముందుకుపోతుంది.
తెలంగాణాలో వరుసగా నాలుగు చిత్రాలు 10 కోట్లు
టాలీవుడ్ కి రెవిన్యూ పరంగా హార్టయిన తెలంగాణా రాష్ట్రంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడు చిత్రాలు వరుసగా జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం చిత్రాలు 10 కోట్లు షెర్స్ వసూలు చేయటం ఇప్పటికే రికార్డుగా నిలిచింది. ఇప్పడు ‘s/o సత్యమూర్తి’ మొదటివారంలోనే 10 కొట్లు షేర్ వసూలు చేసి, తెలంగాణాలో నాలుగో చిత్రంగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు నమోదయ్యింది.
కర్ణాటకలొని తెలుగు చిత్రాల్లో మెదటి వారం 4కొట్ల 75 లక్షల షేర్ తో రికార్డ్.
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా మళయాలంలో కూడా మల్లు అర్జున్ గా అక్కడి స్టార్ హీరోల రెవెన్యూతో పోటిపడటం తెలిసిందే. అయితే ‘బద్రినాద్’ చిత్రంతొ తన స్టామినాని కలెక్షన్ల రూపంలో కర్ణాటకలో రికార్డు క్రియోట్ చేసింది. ఇప్పడు ‘s/o సత్యమూర్తి’ చిత్రం మరో అరుదైన రికార్డుని నెలకోల్పింది. మెదటివారంలో 4కొట్ల 75 లక్షల షేర్ తో కర్ణాటకలో తెలుగు చిత్రాల్లొ నెం 1 గా నిలిచింది.
Telangana - Rs 15.8 cr
Andhra Pradesh - Rs 22.8 cr
----------------------------------------------------------------------
AP/TS GROSS = 38.6 crores
----------------------------------------------------------------------
Karnataka - 8.2 crore GROSS
TN - 1.5cr GROSS
Rest of India - 0.9 cr GROSS
Total Non-AP/TG = 10.6cr GROSS
----------------------------------------------------------------------
ALL INDIA GROSS = 49.26 cr
----------------------------------------------------------------------
Overseas - Rs 8.7 cr
----------------------------------------------------------------------
WORLDWIDE GROSS = 57.90 cr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more