yuvan shankar raja | Marriage | Music director

Yuvan shankar raja talks about his third marriage

yuvan shankar raja, yuvan shankar raja marriage, yuvan shankar raja wedding news, yuvan shankar raja marriage details, yuvan shankar raja latest news, yuvan shankar raja wedding details, yuvan shankar raja updates, yuvan shankar raja news

yuvan shankar raja Talks about his third marriage: Music director Yuvan Shankar Raja was in the news several times for the controversial issues.

పెళ్లి విషయంపై క్షమాపణలు చెప్పిన యువన్

Posted: 03/30/2015 01:52 PM IST
Yuvan shankar raja talks about his third marriage

తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. యువన్ ఇటీవలే ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును కూడా ఇస్లాం మతంలోకి మార్చుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకొని విడిపోయిన యువన్... ఇటీవలే ఇస్లాం మతానికి చెందిన జప్రున్నిసా అనే అమ్మాయితో మూడో పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లి చాలా రహస్యంగా జరిగింది. ఈ వివాహానికి మీడియా వారెవరిని అనుమతించలేదు. అయితే ఈ విషయంపై తాజాగా యువన్ క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ... పెళ్లికి మీడియాను ఆహ్వానించలేనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నానని, కానీ అది ప్రైవేట్ కార్యక్రమం అందుకే ఆహ్వానించడం కుదర్లేదని చెప్పుకొచ్చాడు.

అలాగే ఇక సూపర్ స్టార్ హీరోల తెలుగు, తమిళ చిత్రాలే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. వెంకట్ ప్రభు ‘మాస్’ చిత్రానికి థమన్ గెస్ట్ కంపోజర్ గా తీసుకోమన్నదే తన నిర్ణయమని, ఇప్పటి వరకు చాలా పాటలు కంపోజ్ చేసానని, ఇక నుంచి రీరికార్డింగ్ పై దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvan shankar raja  third Marriage  Future projects  

Other Articles