Taylor swift leg insurance 250 crores

taylor swift news, taylor swift albums, taylor swift news, taylor swift insured legs, taylor swift leg insurance, taylor swift hot photos, taylor swift gossips, taylor swift photo shoot, taylor swift songs, taylor swift movies, taylor swift state performances, taylor swift hollywood news

taylor swift leg insurance 250 crores : The Popular hollywood singer, actress and producer taylor swift insured her legs worth 250 crores rupees.

250 కోట్లతో కాళ్లకు బీమా చేయించిన సెక్సీ సింగర్!

Posted: 03/13/2015 01:44 PM IST
Taylor swift leg insurance 250 crores

లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ గురించి అందరూ వినేవుంటారు కదా! మన పేరిట బీమా చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ డబ్బు కుటుంబసభ్యులకు దక్కుతుంది. ఇలా జీవితానికి సంబంధించి మొదలైన ఈ బీమా పథకం.. కాలక్రమంలో గొంతు, కళ్లు, చేతులు, వెంట్రుకలు.. ఇలా రకరకాలుగా ఇన్స్యూరెన్స్ చేసుకునే అవకాశం అమలులోకి వచ్చింది. అయితే.. ఇది ఇప్పుడు కాళ్ల దగ్గరికి చేరుకుపోయింది.

తాజాగా హాలీవుడ్ సింగర్, నటి, నిర్మాత టేలర్ స్విఫ్ట్ తన కాళ్లను దాదాపు 250 కోట్ల రూపాయలకు బీమా చేయించుకుందని సమాచారం! బీమా చేయించుకోవడంలో తప్పు లేదా కానీ.. మరీ ఇంత మొత్తమా..? అని ఆశ్చర్యంగా వుంది కదూ! అయితే.. ఆమె తన కాళ్లకోసం ఇంతపెద్దమొత్తంలో బీమా చేయించుకోవడం వెనుక ఓ విషయం వుంది లెండి!

టేలర్ మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే! అయితే ఆమెలో సింగింగ్ టాలెంట్ తోపాటు మరో ప్రతిభ దాగి వుంది. అదేమిటంటే.. ఈమె వేదికలపై పాటలు పాడుతున్న నేపథ్యంలో ఆమె తన నృత్యంతోనూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె వేసే స్టెప్పులకు విదేశాల్లో బోలెడంత క్రేజ్ కూడా ఉంది. పైగా.. ఈవిడ చేసే ఓ ప్రత్యేకమైన స్టెప్‌ని కళ్లార్పకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఆ స్టెప్ వేస్తున్నప్పుడు టేలర్ కాళ్లు చూస్తూ ఉండాలనిపిస్తుంటుందని ఆమె అభిమానులు బహిరంగంగా పేర్కొన్న సందర్భాలు న్నాయి. అంత అద్భుతంగా ఆమె తన కాళ్లతో ఆ స్టెప్పును చేస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో తన కాళ్లకు ఏమైనా అయితే, అప్పుడు తన జీవితం ఏమవుతుందా..? అని టేలర్ ఆలోచనల్లో పడిపోయింది. ఈ ఆలోచనే ఆమె తన కాళ్లను బీమా చేయించేలా చేసింది. మేలో ఓ మ్యూజికల్ టూర్ ప్లాన్ చేసుకున్న ఈమె.. ఆ లోపు బీమా చేయించేయాలని అనుకున్నందట! మామూలుగా తన కాళ్లు 60 కోట్లు వరకు పలుకుతాయని టేలర్ భావించింది. కానీ, బీమా కంపెనీవారు ‘మీ కాళ్ల విలువ మీకు తెలియడంలేదు. 250 కోట్ల వరకు బీమా చేయొచ్చు’ అన్నారట. అది విని ఒక్కసారిగా షాకైనా టేలర్.. చివరికి తన కాళ్ల విలువ తెలుసుకుని మురిసిపోయిందట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taylor swift  hollywood news  taylor swift leg insurance  

Other Articles