Archana item song balakrishna lion movie trisha krishnan radhika apte

archana, archana hot photos, archana photo shoot, archana movies, archana galleries, archana news, archana stills, archana item songs, archana hot videos, balakrishna news, lion movie news, balakrishna lion movie, balakrishna lion movie updates, balayya lion movie updates, trisha krishnan news, trisha krishnan latest updates, radhika apte news, radhika apte hot photos

archana item song balakrishna lion movie trisha krishnan radhika apte : Telugu actress archana is doing an item song in balakrishna's lion movie.

బాలయ్య కోసం ‘ఐటం’గా మారిన అర్చన..

Posted: 03/11/2015 03:20 PM IST
Archana item song balakrishna lion movie trisha krishnan radhika apte

తెలుగు నటి అర్చన దక్షణాది సినీపరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్ని ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. హిందీ, బెంగాలీ భాషలోనూ ఈ అమ్మడు నటించింది. అయితే.. అవేమీ ఈమె కెరీర్ కి అంతగా హెల్ప్  అవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక.. వస్తున్న అరకొర ఆఫర్లనే ఒప్పుకుంటూ కాలం గడుపుతోంది. అప్పుడప్పుడు అదృష్టంకొద్దీ ఏదైనా ఓ పెద్ద మూవీలో స్పెషల్ పాత్రల్లో నటించే ఆఫర్లు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి తాజాగా బాలయ్య ‘లయన్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో పోషించే అరుదైన ఆఫర్ లభించింది.

బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ‘లయన్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇందులో బాలయ్య సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన మూడుపదుల భామ త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అర్చన కూడా ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటించనుంది. ఈమె పాత్ర కథలో కొత్త ట్విస్ట్ తీసుకొస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ అమ్మడు ఓ ఐటెం సాంగులోనూ స్టెప్పులేయనుందని సమాచారం! ఆమె పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలిస్తుందని చిత్రబృందం చెబుతోంది.

ఇదిలావుండగా.. ఇంకా షూటింగ్ దశలో వున్న ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమినీ టీవీ 6 కోట్లకు దక్కించుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ‘లయన్’ ఆడియోను మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత రుద్రపాటి రమణరావు భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : archana  balakrishna  lion movie  trisha krishnan  radhika apte  

Other Articles