Jr ntr exclusive interview about temper

Ntr Exclusive Interview About Temper, Jr Ntr Interview About Temper, Jr Ntr Exclusive Interview on Temper, Jr Ntr Exclusive Temper Interview, Ntr Exclusive Interview About Temper, Ntr Exclusive Interview Temper, Ntr Interview Temper, Ntr Temper Exclusive Interview, Ntr Temper interview, Ntr Temper movie news, Ntr Temper interviews, Temper movies, Temper movie updates, Temper movie

Ntr Exclusive Interview About Temper: Young tiger ntr latest blockbuster movie Temper. puri jagannadh direction, anoop music, bandla ganesh producer, kajal agarwal heroine.

దయాగాడితో టెంపర్ స్పెషల్ ఇంటర్వ్యూ

Posted: 02/17/2015 04:40 PM IST
Jr ntr exclusive interview about temper

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమానే రాలేదు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో 10 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘టెంపర్’. ఈ సినిమా విజయంతో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వున్నారు. కానీ ఎన్టీఆర్ ఆనందానికి మాత్రం అవధుల్లేవు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు చాలా కాలం తర్వాత ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో ఆకలి తీర్చుకున్నాడు. దెబ్బతిన్న పులిలా ఇంతకాలం ఎంత ప్రయత్నించినా కూడా తన అభిమానులను, ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కసితో ఎలాగైనా హిట్టుకొట్టి, నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరగాలని భావించి తీసిన సినిమా ఇపుడు భారీ విజయం సాధించడంతో చాలా సంతోషంగా వున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ దుమ్మురేపుతోంది. అన్నిచోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ రచ్చ చేస్తోంది. దాదాపు గతకొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ ‘టెంపర్’ సక్సెస్ తో తన సత్తా ఏంటో నిరూపించాడు. రికార్డులు తిరగరాసే విధంగా ‘టెంపర్’ మళ్లీ ఎటాక్ చేసాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ ఎంత మాట్లాడాడో... ఆ మాటలన్నీ కూడా నిజం చేసేసాడు పూరీ.

పూరీ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్’ కు బండ్ల గణేష్ నిర్మాత. ‘టెంపర్’ భారీ సక్సెస్ సాధించడంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘టెంపర్’ సినిమాకు కథను అందించిన వక్కంతం వంశీ తాజాగా ఎన్టీఆర్ తో చిన్న ఇంటర్వ్యూ చేసారు. అందులో ఎన్టీఆర్ ఏంఏం మాట్లాడారో మీరే చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ntr  Exclusive  Interview  Temper  Vakkantham vamsi  Puri jagannadh  Jr ntr  telugu  news  

Other Articles