Lakshmi menon opinion kollywood movies intermediate exams

lakshmi menon news, lakshmi menon hot photos, lakshmi menon latest photos, lakshmi menon movies, lakshmi menon gallery, lakshmi menon interview, lakshmi menon hot photo shoot, lakshmi menon hot stills, lakshmi menon press meet, lakshmi menon affairs, lakshmi menon controversies, intermediate examinations

lakshmi menon opinion kollywood movies intermediate exams : kollywood dusky beauty lakshmi menon opens up her opinion that.. She is will be walk out from movies soon.

దుకాణం మూసేస్తానంటున్న మల్లూ బ్యూటీ!

Posted: 02/07/2015 11:00 AM IST
Lakshmi menon opinion kollywood movies intermediate exams

నటిగా, గాయకురాలిగా తనకంటూ గుర్తింపు పొందిన లక్ష్మీ మీనన్.. ఇక దుకాణం మూసేస్తానంటూ పేర్కొంటోంది. నిజానికి ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.. ప్రేక్షకాదరణ కూడా బాగానే వుంది.. ఆఫర్లు కూడా వరుసగా వస్తున్నాయి.. అయినప్పటికీ ఆమెకు నటిగా సంతృప్తి లేదంటూ తేల్చి చెప్పేసింది. అయితే.. లక్ష్మీ ఈ విధంగా చెప్పడంపై వెనుక ఓ బలమైన కారణాన్ని ఆమె వ్యక్తపరిచింది.

ఇప్పటివరకు లక్ష్మీ నటించిన సినిమాలన్నింటిలోనే ఆమె విలేజ్ గాళ్, పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే కనిపించింది. గ్లామరస్’గా కానీ, ఛాలెంజింగ్ రోల్ కానీ ఆమె రాలేదు. అదే తనను అసంతృప్తికి కలుగజేస్తోందంటూ ఆమె వెల్లడిస్తోంది. చాలామంది దర్శకులు తనకు పల్లెటూరి అమ్మాయి పాత్రలే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్న ఈ మల్లూ బ్యూటీ.. ఆ పాత్రలు చేసిచేసి విసుగుపొందానని చెబుతోంది. అందుకే.. వచ్చిన ఆఫర్లన్నీ తిరస్కరిస్తూ ప్రస్తుతం ఖాళీగానే సమయాన్ని గడుపుతోంది. అలాగే.. ఇండస్ట్రీ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకుందట! ఒకవేళ తనకు ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ పోతే.. త్వరలోనే నిష్ర్కమించే ఆలోచనలు వున్నట్లు తెలిపినట్లు సమాచారం!

ఈ నేపథ్యంలోనే లక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘కోలీవుడ్’లో చాలామంది దర్శకులు నా వద్దకు పల్లెటూరి అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ప్రతిసారీ ఆ పాత్రలే చేసి నేను విసుగుపొందాను. అందుకే.. కొంతకాలం గ్యాప్ తీసుకోవానుకుంటున్నాను. ఒకవేళ నా నాటనను నిరూపించుకోగలిగే ఛాలెంజింగ్ పాత్ర ఏదైనా వస్తే నటిస్తాను. లేకపోతే.. ఇండస్ట్రీ నుంచి నిష్ర్కమించాలనుకుంటున్నాను. ప్రస్తుతం సెకండియర్ ఇంటర్మీడియట్ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. మంచి మార్కులు సాధించాలని ఆశిస్తున్నా. ఆ తర్వాత మూవీల గురించి ఆలోచిస్తా!’’ అంటూ ముగించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lakshmi menon latest updates  intermediate examinations  kollywood news  

Other Articles