Karthikeya movie rights bollywood producers ekta kapoor agni hotri srinivas rao

karthikeya movie, producer ekta kapoor, karthikeya movie rights, karthikeya tamil dubbing, karthikeya hindi version, karthikeya hindi remake, ekta kapoor hot photos, ekta kapoor cleavage show, ekta kapoor hot photo shoot, ekta kapoor gallery, producer atul agni hotri, karthikeya producer srinivas rao, hero nikhil, nikhil latest news, swathi reddy news, colors swathi news

karthikeya movie rights bollywood producers ekta kapoor agni hotri srinivas rao : the bollywood top producers ekta kapoor and agni hotri trying to take remake rights of karthikeya movie in hindi. both they are in contacting with producer srinivas rao.

వాళ్లను వీళ్లను కాదనుకుంటే.. మరొక్కళ్లు వచ్చారు!

Posted: 01/22/2015 05:27 PM IST
Karthikeya movie rights bollywood producers ekta kapoor agni hotri srinivas rao

నిఖిల్ - స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఎంత భారీ హిట్ సాధించిందో అందరికీ విదితమే! అతి తక్కువ బడ్జెట్’లో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సరికొత్త కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్’గా తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకులనుపాటు ఇతర ఇండస్ట్రీలోని నిర్మాతలను సైతం ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే తమిళ నిర్మాతలు హక్కులను సొంతం చేసుకోవడం కోసం క్యూ కట్టారు. కానీ.. ఈ మూవీని నిర్మించిన నిర్మాత శ్రీనివాసరరావు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రైట్స్ అమ్మనంటూ తేల్చి చెప్పడంతోబాటు.. డబ్బింగ్ చేసి విడుదల చేసుకుంటానని అనడంతో వెనక్కు తగ్గారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు కానీ.. రిలీజ్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

ఇదిలావుండగా.. ఇప్పుడు తాజాగా ఇటీవలే ఈ మూవీని తిలకించిన బాలీవుడ్ నిర్మాతలు.. హిందీలోనూ రీమేక్ చేయడానికి హక్కుల కోసం ఎగబడుతున్నారట! ముఖ్యంగా ఏక్తాకపూర్ లాంటి అగ్రనిర్మాత, అగ్నిహోత్రి నిర్మాతకు కాంటాక్టులో వుండి మరీ చర్చలు జరుపుతున్నారని సమాచారం! అయితే.. ఈ మూవీ నిర్మా శ్రీనివాస మాత్రం ఇంకా ఎవరికీ కమిట్ కాలేదు. ఒకవేళ ఎవరితోనైనా కమిట్ అయితే.. హక్కుల ద్వారా 50 లక్షలు ఆశిస్తున్నారట! ఒకవేళ అంత మొత్తం ఇవ్వడానికి వాళ్లు అంగీకరించకపోతే.. హిందీలోనూ డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైతేనేం.. ‘కార్తికేయ’తో చిత్రంతో నిర్మాతకు కాసులవర్షం బాగానే కురుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karthikeya movie rights  ekta kapoor latest news  bollywood updates  

Other Articles