Trisha krishnan varun manian engagement special dinner party film personalities

trisha krishnan marriage, trisha varun marriage news, trisha engagement news, trisha varuna manian marriage, trisha varun manian enagement, trisha hot photo shoot, trisha marriage news, trisha hot gallery, trisha marriage news

trisha krishnan varun manian engagement special dinner party film personalities : Trishan krishnan and varun arranging a small dinner party to all film personalities.

పెళ్లికి ముందే భర్తతో త్రిష ‘ఫుల్ మీల్స్’!

Posted: 01/12/2015 12:01 PM IST
Trisha krishnan varun manian engagement special dinner party film personalities

తమిళ సెక్సీ నటి త్రిష, పారిశ్రామికవేత్త వరుణ్ మనియణ్’ల వివాహానికి సంబంధించి గతకొన్నాళ్ల నుంచి నిరంతరంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా త్రిష తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ నెట్’వర్కింగ్ ద్వారా అభిమానులకు తెలిపింది కూడా! మొదట్లో వీరి ప్రేమవ్యవహారాల గురించి చాలా వార్తలే వచ్చినా.. అలాంటిదేమీలేదంటూ కొట్టిపారేశారు. కానీ.. ఇప్పుడు మాత్రం పెళ్లిపనుల్లో నిమగ్నమయ్యారు. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఈనెల 23వ తేదీన ఎట్టకేలకు ఖరారైపోయింది. మరోవైపు పెళ్లికాకముందే వరుణ్ తన కాబోయే భార్య త్రిషకు 7 కోట్ల కారును గిఫ్టుగా ఇచ్చినట్లు ప్రచారాలూ సాగుతున్నాయి.

ఇదిలావుండగా.. పెళ్లికి ముందే ఈ జంట ‘ఫుల్ మీల్స్’ను అరేంజ్ చేసే పనిలో మునిగిపోయారని సమాచారం! అంటే.. పెళ్లి జరగబోతున్న సందర్భంగా వివాహానికి ముందే కొందరు ప్రముఖులకు విందును ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి.. ఈనెల 23న చెన్నైలోని నక్షత్ర హోటల్’లో జరగనున్న వీరి నిశ్చితార్థానికి కుటుంబసభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని ప్లాన్ చేసుకున్నారట! దీంతో నిశ్చితార్థం పూర్తయిన మరుసటి రోజు అంటే 24వ తేదీన సినీప్రముఖులతోబాటు ఇతర సన్నిహితులకు ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఎవరైతే నిశ్చితార్థానికి హాజరుకాలేదో.. వారికోసమే ఈ విందు ఏర్పాటున్నమాట!

దశాబ్దకాలంగో తెలుగు, తమిళంతోబాటు హిందీ, కన్నడంలో ఒక్కో చిత్రం చేసిన ఈ అమ్మడు... నటిగా తన ఎదుగుదలకు సహకరించిన సినీ ప్రముఖులందరినీ ఈ విందుకు తన భర్తతో కలిసి ఆహ్వానిస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ జంట ఈ ఆహ్వాన కార్యక్రమాన్ని మొదలెట్టేసిందని తెలిసింది. అంతేకాదు.. అదేరోజు తమ వివాహ తేదీని వెల్లడించి.. ఆ పెళ్లిపీటల కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan varun manian marriage  trisha engagement news  telugu news  

Other Articles