People and media always ask about him only says shruti hasan

people always ask about my dad kamal haasan, Shruti Haasan hits, Shruti Haasan hit movies, Shruti Haasan latest updates, Shruti Haasan latest news, Shruti Haasan upcomming movies, Shruti Haasan photos, Shruti Haasan forth comming movies,

people and media always asks about my dad kamal haasan even after her six sucessful years in film industry says shruti hasan

ఆయన గురించి ఎంత చెప్పుకున్నా.. తక్కువేనంటోంది..

Posted: 01/11/2015 01:24 PM IST
People and media always ask about him only says shruti hasan

తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆరేళ్లు కావస్తున్నా.. తన గురించి కన్నా అధికంగా.. ఆయన గురించే ప్రశ్నలు అధికంగా మీడియా నుంచి ఎదురవుతు వుంటాయని, అయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనని చెబుతోంది ఈ కాలీవుడ్ బామ శృతిహాసన్. అతను అంటే మరోలా అర్థం చేసుకోకండి.. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ గురించి. ఆప్ ది రికార్డ్ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసేప్పుడు.. లేదా షూటింగ్ కోసం ఎక్కడకు వెళ్లినా.. అక్కడ ప్రజలు కమల్ హాసన్ గురించే ఎక్కువగా అడుగుతుంటారని చెప్పింది.

తన అరేళ్ల సినిమా కేరీర్ లో సాధించిన సక్సెస్స్ లను పక్కనబెడితే.. తాను మొదట కమల్ హాసన్ కూతరునన్న విషయం తనకు తెలుసునంటోంది ఈ బామ. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలతో పాటు బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కోలీవుడ్ బామ.. తన తండ్రి కమల్ హాసన్ గురించే ప్రజలు అడిగే ప్రశ్నలకు కొన్ని సార్లు ఏమి చెప్పాలో తెలియదని తెలిపింది.  ఇందుకోసం కొన్నిసందర్భాల్లో తగిన సమాధానం ఇవ్వలేనని ఆమె పేర్కొంది.

ఎవరో ఒకరు నన్ను కలిసిన ప్రతీసారి డాడీ ఏమి చేస్తున్నారు. ఎలా ఉన్నారు. మీ గురించి ఆయన ఎలా ఫీలవుతున్నారు' అని మాత్రమే అడుగుతారని తెలిపింది. తన నాన్న కమల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్న శృతి.  వారి ప్రశ్నలకు సమాధానం మాత్రం తెలియదనే ఎక్కువగా  వస్తుంటుందని పేర్కొంది. ఆ సమయంలో నాకు ఏమి చెప్పాలో తెలియకే అలా జరుగుతుందని శృతి పేర్కొంది. ' మా నాన్న గురించి ఏమి చెప్పను.  ఆయనకు కష్టించే గుణం ఎక్కువ. ఆయనకు కూతురిగా పుట్టడమే అదృష్టం' అని శృతి తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Kamal Haasan  bollywood  kollywood  

Other Articles