బాలీవుడ్ కు పరిమితమైన స్టార్ హీరోయిన్ ప్రియాంక ఛోప్రా హాట్ నెట్ నెస్ మరోసారి ప్రపంచానికి తాకింది. ప్రియాంక ఆసియా ఖండంలోకెల్లా సెక్సి వుమెన్ గా ఎంపిక అయింది. ప్రపంచ సెక్స్ ఉమెన్ పోటిల్లో ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ అత్యధిక మంది ప్రియాంకకు ఓటేశారు. అలా 50 మంది అందగత్తెలను పక్కకు నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలుచుంది. గతంలో ఈ టైటిల్ ప్రియాంక పేరునే ఉండగా గతేడాది కత్రినా ఎగరేసుకుపోయింది. గతేడాది ఎంపికైన కత్రినాపై ఈ సారి ప్రతీకారం తీర్చుకుని టైటిల్ సొంతం చేసుకుంది.
‘ఈస్ర్టన్ ఐ’ నిర్వహించిన ఈ పోటీలో పాపులర్ టీవీ నటి థ్రస్థీ థమి రెండవ స్థానానికి పరిమితమైంది. గతేడాది కిరీటం సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ ప్రస్తుతం నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక టైటిల్ కు ఎంపికవటం పట్ల ప్రియాంక సంతోషం వ్యక్తం చేస్తోంది. తాను ఎంపికవుతానని అసలు అనుకోలేదని చెప్పింది. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. ప్రియాంక అందంతో పాటు మానవత్వం విషయంలోనూ ముందుంటుందని ‘సెక్సియెస్ట్ ఆసియన్’ వ్యవస్థాపకుడు, ‘ఈస్ర్టన్ ఐ’ ఎడిటర్ అస్జద్ నాజర్ వెల్లడించాడు.
ఇక పోటిలో నిలిచిన మిగతా బాలీవుడ్ హీరోయిన్లను చూస్తే.., దీపికి పడుకునే (6), కరీనా కపూర్ (8), సోనమ్ కపూర్ (9), శ్రద్ధా కపూర్ (17), అలీయా భట్ (24), మహిరా ఖాన్ (34), కంగనా రనౌత్ (38), అనుష్క శర్మ(47), కనిక కపూర్ (50) గా ర్యాంకులు సొంతం చేసుకున్నారు. వచ్చే వారం టాప్ సెక్సియెస్ట్ మెన్ జాబితా విడుదల చేస్తారట. ఆ వివరాలు కూడా మీ కోసం అందిస్తాము.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more