Parineeti chopra responds on her marriage

Parineeti Chopra comments, Parineeti Chopra on marriage, Parineeti Chopra next movie, Parineeti Chopra birthday photos, Parineeti Chopra latest photos, bollywood latest updates, tollywood latest updates

parineeti chopra responds on her marriage : actress parineeti chopra : actress parineeti chopra says she still not found right person to marry hopes this year she may get her mr. to marry and she celebrated her 26th birthday on 22october 2014

ఇప్పటివరకు సరైన మగాడే తగల్లేదు !

Posted: 10/23/2014 12:26 PM IST
Parineeti chopra responds on her marriage

దేశంలో అంతా అమ్మాయిల కొరత ఉంది అని చెప్తుంటే పరిణితి మాత్రం అబ్బాయిల కొరత ఉందని చెప్తోంది. అంటే ఈ అమ్మడికి నచ్చిన క్వాలిటిలతో కావాల్సిన అబ్బాయిలు దొరకటం లేదట. బుధవారం పుట్టినరోజు జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ... తన మనసులోని మాటను బయటకు చెప్పింది. ఇప్పటివరకైతే ఎవరూ పెద్దగా నచ్చలేదట. సరైన మగాడు దొరుకుతాడేమో అని ఇంకా ఎదురుచూస్తున్నా అని చెప్తోంది. అయితే అబ్బాయి కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తోందట. ఏ ఏడాదిలో తనకు నచ్చే మగాడు ఖచ్చితంగా దొరుకుతాడు అని ధీమాగా ఉంది.

‘కిల్ దిల్’ ఆడియో లాంచ్ సందర్బంగా మాట్లాడిన పరిణితి తనకు నచ్చే క్వాలిటితో అబ్బాయి దొరకటం అంటే కష్టమని.., అందుకే ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. ఇక ‘కిల్ దిల్’ ఆడియో గురించి మాట్లాడుతూ పాటలంటే తనకు ప్రాణమంటోంది. ఈ సంవత్సరంలో తనకు మంచి ఆఫర్లే వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి కూడా ఈ అమ్మడు రెండు ముక్కల్లో వివరించింది. రియల్ లైఫ్ లాగానే ఇందులో కూడా చాలా డబ్బున్న అమ్మాయిలా నటించిందట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో అమ్మడు బిజీగా ఉంది. ‘కిల్ దిల్’ మూవీని షాద్ అలీ డైరెక్ట్ చేశారు. త్వరలోనే పరిణితికి మంచి అబ్బాయి దొరకాలని కోరుకుందాం. ఇక బిలేటెడ్ గా బర్త్ డే గ్రీటింగ్స్. కూడా చెప్పేద్దాం. ఇప్పుడయితే ఈ వీడియో చూడండి.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parineeti chopra  marriage  birthday  bollywood  

Other Articles