Shruti hassan turned hot item girl for tevar

Shruti Hassan turns Madamiya for Tevar, Shruti Hassan item song in tevar movie, Shruti Hassan's item song in Aagadu, Is Sruthi Hassan Surprise Package in Aagadu, Shruti Hassan became item girl in aagadu, aagadu item song heroine, aagadu item song news, thaman latest tweets, thaman twitter news, thaman twitter updates, Shruti Hassan item song news

Shruti Haasan does an item song titled Madamiya in Tevar along with its dark and handsome hero Arjun Kapoor... Here is the first look of Shruti Hassan in an item song for the upcoming Bollywood movie Tevar

సెక్సీ ఐటెం లుక్ లో శృతిహాసన్

Posted: 08/21/2014 12:40 PM IST
Shruti hassan turned hot item girl for tevar

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ 1 స్థానంలో ఉన్న హాట్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ శృతిహాసన్ ఐటెం సాంగులో కూడా నటించి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించడానికి మన ముందుకు రాబోతుంది. మహేష్ ‘ఆగడు’ సినిమాలోని ఓ ఐటెంసాంగులో శృతిహాసన్ నటించనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని ఐటెం సాంగులో శృతిహాసన్ ఎలా వుండబోతుందోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి మహేష్ శృతిహాసన్ జంటగా మణిరత్నం సినిమాలో ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాల్సివుండే... అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. కానీ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఖరారు చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. అయితే ఇంతలో ఈ అమ్మడికి మహేష్ ‘ఆగడు’ సినిమాలో ఐటెం సాంగులో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకుంది.

అయితే మహేష్ నటించిన ‘ఒక్కడు’ సినిమాను ప్రస్తుతం హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అర్జున్ కపూర్, సోనాక్షి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తేవర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో శృతిహాసన్ ఓ స్పెషల్ ఐటెం సాంగులో కనిపించబోతుంది. ఇటీవలే ఈ ఐటెం సాంగుకు సంబంధించిన ఓ స్టిల్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. రెడ్ కలర్ సెక్సీ డ్రెస్ లో హీరో అర్జున్ కపూర్ తో కలిసి శృతిహాసన్ స్టెప్పులేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles