Actress rashi khanna twitter photo goes controversial

actress rashi khanna latest news, rashi khanna twitter photos, rashi khanna hot photos, rashi khanna telugu movie, rashi khanna hindi movie, rashi khanna movies list, rashi khanna twitter, rashi khanna oohalu gusagusalade movie,

actress rashi khanna twitter photo goes controversial : actress rashi khanna posted her latest photo on twitter in which she celebrates with her friends at dark night. which goes controversial

అర్థరాత్రి తప్పతాగి గుసగుసలాడిన రాశీ!

Posted: 08/08/2014 12:41 PM IST
Actress rashi khanna twitter photo goes controversial

కొంతమంది హీరోయిన్లు తెరమీద శ్రీరంగనీతులు చెబుతూ నటిస్తారు కానీ.. తెరవెనుక వారు నడిపే కొన్ని రహస్యాలు మాత్ర సంచలనాలను సృష్టిస్తాయి. తెరముందు ఎంతో బుద్ధిమంతులుగా కనిపించే హీరోయిన్లు.. తెరవెనుక ఈ విధంగా ప్రవర్తిస్తారా..? అన్నట్లు కొందరు వ్యవహరిస్తుంటారు. ఇటువంటివారు మన తెలుగు చిత్రపరిశ్రమలో చాలామందే వున్నారు. ఇప్పుడు తాజాగా వీరి కోవలోకి మరో యువహీరోయిన్ చేరిపోయినట్లు కనిపిస్తోంది.

‘‘ఊహలు గుసగుసలాడే’’ సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నాకు ఆ సినిమా ఆమెకు పెద్ద సక్సెస్ నే తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఈ అమ్మడు నటనకు, బొద్దు అందాలకు యువకులు ఆకర్షితులయిపోయారు. బహుశా ఆమె స్థానంలో వేరే కథానాయిక వుంటే ఆ సినిమాకు అంత ఆదరణ దక్కేది కాదేమో..? అన్న ఆశాభావాన్ని కొంతమంది సినీ ప్రముఖులు కూడా వ్యక్తం చేశారు. దీంతో ఈ అమ్మడికి ఆనందానికి ఇక అవధుల్లేకుండా పోయింది. సంతోషంతో స్నేహితులతో కలిసి పార్టీలకు, పబ్బులకు తిరుగుతూ తన నిజస్వరూపంతోపాటు కొన్ని సీక్రెట్స్ ని లీక్ చేసేసింది. సాధారణంగా కొంతమంది తమ రహస్య విషయాలను చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ.. ఈ అమ్మడు ఓపెన్ గా తాను చేసిన తతంగాన్ని ఒక ఫోటోలో అమర్చి మరీ దానిని సోషల్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. దీంతో అది కాస్త సంచలనవార్తగా మారిపోయింది.

ఈ ఫోటోలో ఈ అమ్మడు ఒకవైపు చంద్రుడి వెన్నెల అందాలతో ఎంజాయ్ చేస్తూ కెమెరాకు ఎక్కితే.. మరోవైపు తన స్నేహితురాలితో కలిసి క్లీవేజ్ బాగాన్ని చాలా క్లియర్ గా పోజిచ్చింది. ఇలాగే.. ఒకవైపు అర్థరాత్రి సమయంలో ఎవరూలేని చోట కారున్న ఫోటోను పెట్టి... మరోచోట ఒక వ్యక్తితో కలిసున్న ఫోటోను అమర్చి పోస్ట్ చేసింది. అంతే! ఈ ఫోటోను వీక్షించిన కొందరు నెటిజన్లు తమతమ అభిప్రాయాలను వెలువరుస్తూ కామెంట్లు చేశారు. ‘‘మేకప్ లేకపోయినా సెక్సీగా, గ్లామరస్ గా, అందంగా కనిపిస్తున్నావు’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తితే... ‘‘చివరికి ఈ అమ్మడు కూడా అర్థరాత్రి సమయాల్లో తప్పతాగి ఫ్రెండ్స్ తో జల్సాలు చేస్తూ.. తన సీక్రెట్స్ ను రివీల్ చేసింది’’ అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. మరి దీనిపై ఈ అమ్మడు స్పందన ఎలా వుంటుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles