Manchu manoj takes a selfie photo with sunny leone and posted on twitter

Manchu manoj takes a selfie photo with sunny leone and posted on twitter, manchu manoj latest news, sunny leone latest news, sunny leone latest hot photos, sunny leone in current theega movie, sunny leone hot photos in current theega movie, sunny leone as school teacher in current theega movie, current theega movie latest photos, current theega movie review, current theega movie release date, manchu manoj with sunny leone, manchu manoj selfie photo with sunny leone, manchu manoj with sunny leone in current theega movie

Manchu manoj takes a selfie photo with sunny leone and posted on twitter

సన్నీలియోన్ తో నటిస్తే మంచి అనుభవం వస్తుందట!

Posted: 06/28/2014 10:02 AM IST
Manchu manoj takes a selfie photo with sunny leone and posted on twitter

(Image source from: Manchu manoj takes a selfie photo with sunny leone and posted on twitter)

పోర్న్ స్టార్ స్థాయి నుంచి బాలీవుడ్ అగ్రకథానాయికగా ఎదిగిన సన్నీలియోన్ గురించి తెలియని వారు ఎవ్వరుండరూ! సాధ్యమైనంతవరకు తన అందాలను చూపిస్తూ... ప్రేక్షకజనాలను పిచ్చెక్కిస్తోంది. బాలీవుడ్ అగ్రకథానాయకులు సైతం ఈమెతో కనీసం ఒక్క సినిమాలోనైనా నటించాలని తహతహలాడుతున్నారు. గతంలో ఈమెతో జోడి కట్టిన నాయకులు ఈమె అందం, నటన గురించి పొగుడ్తూ... ఈమెతో నటించడం ఒక మంచి అనుభవం అని పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ కూడా ఇలాగే వ్యాఖ్యానిస్తున్నాడు.

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘‘కరెంటు తీగ’’ సినిమాలో సన్నీలియోన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వీరిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే హీరో మంచు మనోజ్, సన్నీలియోన్ తో కలిసి ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి, సన్నీలియోన్ తో కలిసి నటించడం ఒక మంచి అనుభవంగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు.

‘‘సన్నీ ఈజ్ లవ్ లీ డాల్. షీ ఈజ్ వన్ ఆఫ్ ది మై నైసెస్ట్ పర్సన్. ఆమెతో కలిసి సినిమాలో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. ఆమెతో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలకు నా జీవితంలో ఒక మంచి అనుభవంగా మిగిలిపోతాయి’’ అంటూ ఎంతో ముచ్చటగా ట్వీట్ చేశాడు. అంటే.. సన్నీ మాయజాలంలో మన రాక్ స్టార్ మనోజ్ కూడా పడిపోయాడన్నమాట!

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ‘కరెంటు తీగ’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఇందులో సన్నీలియోన్ ఒక స్కూల్ టీచర్ గా కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందంటూ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles