Samantha comment on mahesh babu aagadu teaser

samantha comment on mahesh, Aagadu Movie Teaser, Mahesh Babu Aagadu Movie Teaser, samantha, mahesh, aagadu, Samantha insults Aagadu movie, samantha tweet on mahesh movie

samantha comment on mahesh babu aagadu teaser, Mahesh Babu Aagadu Movie Teaser, Samantha insults Aagadu movie, samantha tweet on mahesh movie.

మహేస్ ‘ఆగడు’పై సమంత కామెంట్

Posted: 06/02/2014 02:45 PM IST
Samantha comment on mahesh babu aagadu teaser

టాలీవుడ్ లో సమంతా పేరు బాగా వినిపిస్తుంది. సినిమా పెద్దలు సైతం సమంత పేరు వింటే వణికిపోతున్నారు. ఆమెతో సినిమా అంటే ..చిన్న నిర్మాతలు.. భయంతో పరుగులు తీస్తున్నారు. అయితే..ఇప్పుడు సమంతాకు కళ్లు నెత్తినెక్కి కూర్చున్నాయని .. టాలీవుడ్ పెద్ద హీరోలు అంటున్నారు.

ఇటీవల కాలంలో ఆమె నోటీదురదే కారణమని అంటున్నారు. రీసంట్ మహేష్ బాబు .. సమంతా కామెంట్ చేసి, మళ్లీ వివాదంలో పడింది. గతంలో సమంత గతంలో మహేష్ చిత్రం 1 నేనొక్కిడనే చిత్రం టీజర్ పై కామెంట్ చేసి, మహేస్ అభిమానుల చేత .. తల స్నానం చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ‘ఆగడు’ టిజర్ పై సమంత హ్యాండ్ పడింది. మహేస్ విడుదల చేసిన టిజర్ పై.. సమంతా ట్విటర్లో కామెంట్ చేసంది.

‘‘త్వరలో రిలీజ్ అయ్యే సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఆ టీజర్ పూర్తిగా కాపీ .” అంటూ వచ్చింది. దీంతో అంతా అది ఆగడు ని ఉద్దేశించే అని వెంటనే రీ ట్వీట్ లతో విమర్శలు మొదలయ్యాయి. దీంతో వెంటనే… సమంత ” ఉమ్…నా పేరుతో ఓ ఫేక్ ట్వీట్ అంతటా తిరుగుతోంది..ఎవరైతే దాన్ని తయారు చేసారో..వాళ్లుని వెతకగండి.. .” అంటూ ఖండనతో కూడిన రిప్లై ఇచ్చింది.

దీంతో మహేష్ బాబు అభిమానుల.. సమంతా పై కోపం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది అయితే..ఏకంగా.. సమంతా పై ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంతా కామెంట్ పై మహేస్ బాబు ఏమంటారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles