Vidya balan refuse about her husband affair

Vidya Balan refuse about her husband Affair, Vidya Balan breaks her silence on husband Siddharth Roy kapoor, vidya balan clarifies about her husband affairs, vidya balan siddharth roy kapoor, Vidya Balan Clarifies About Her Rumored Divorce, Vidya Balan clarifies of being happy with her husband, vidya balan latest statements, vidya balan latest interview, vidya balan says about her husband, vidya balan hot stills, vidya balan spicy stills, vidya balan cleavage, vidya balan, siddharth roy kapoor

మా ఆయనను ఇందులోకి లాగకండీ ప్లీజ్

Posted: 06/02/2014 11:46 AM IST
Vidya balan refuse about her husband affair

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాలన్ ఇటీవలే సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ గతకొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్ ఎవరో కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్ నడుపుతున్నాడని, అతనిపై విద్యాకు అనుమానం వచ్చి రహస్యంగా ఎంక్వైరీలు కూడా చేస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై విద్యా స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం నేను నటించిన ‘బాబీ జాసూస్’ సినిమాలో డిటెక్టివ్ గా చేశాను. కానీ నిజజీవితంలో ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనను ఇలాంటి ఎఫైర్లలోకి లాగకండి. ఆయన బోళాశంకరుడు’’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన ఈ పుకార్లకు విద్యా తెరదించినట్లుగా అయిపోయింది కానీ సిద్ధార్థ్ మాత్రం ఏ విధంగా స్పందించకపోవడంతో ఆ పుకార్లు సిద్ధుపై ఎక్కువవుతున్నాయి. మరి సిద్ధు ఈ పుకార్లకు స్పందిస్తాడో లేక సైలెంట్ గా ఉండిపోతాడో త్వరలోనే తెలియనుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles