Race gurram movie complete 50 days

Race Gurram movie complete 50 days, 50 days in 159 theatres, Shruti Hassan movie Race Gurram, Allu Arjun and actress Shruti Hassan

Allu Arjun and Shruti Hassan movie Race Gurram, which has made fabulous collection at Box Office, has completed 50 days in 159 theatres.

159 సెంటర్స్ @ 50 days

Posted: 05/30/2014 03:44 PM IST
Race gurram movie complete 50 days

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అర్జున్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసుగుర్రం ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా, యాభై కోట్ల క్లబ్బులో చేరిన బన్నీ సినిమాగా రికార్డులకెక్కింది. అంతేనా ఈ సినిమా నేటితో యాభై రోజులు 169 సెంటర్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. జులాయి తరువాత మంచి హిట్టు కోసం చూసిన బన్నీకి తన స్థామినాకు తగిన హిట్టు రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమా నెల్లూరు 7, కృష్ణా 9, గుంటూరు 12, వైజాగ్ 24, తూర్పు గోదావరి 14, పశ్చిమ గోదావరి 6, సీడెడ్ 34, నైజాం 53 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఇంత సీనుందా ? అందులో ఏముంది అనే వారికి ఈ సినిమా కలెక్షన్లే కారణం.

కిక్ తరువాత ఫాం కోల్పోయిన సురేందర్ రెడ్డి ఈ సినిమాలో చిన్న లవ్ స్టోరీనే తీసుకున్నా, స్క్రీన్ ప్లే, బ్రహ్మానందం కామెడీ, శ్రుతి హాసన్ అందాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తంగా ఈ సినిమా ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా, బన్నీ సినీ హిస్టరీలో అత్యథిక వసూళ్లు సాధించిన కూడా ఇదే కావడం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles