Jr ntr launch patas movie

Jr NTR Launch patas movie, Kalyan Ram New Movie Patas Opening, Kalyan Ram Movie Patas Opening Photos, Kalyan Ram Movie Patas Opening Stills, Patas Movie Opening Photos, Kalyan Ram Movie Patas Opening Stills Gallery

Jr NTR Launch patas movie, Kalyan Ram New Movie Patas Opening, Kalyan Ram Movie Patas Opening Photos, Kalyan Ram Movie Patas Opening Stills, Patas Movie Opening Photos, Kalyan Ram Movie Patas Opening Stills Gallery

కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

Posted: 05/09/2014 05:53 PM IST
Jr ntr launch patas movie

కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత మరో సాహసం చేయబోతున్నాడు. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇంత కాలం దూరంగా ఉన్న కళ్యాణ్ ఇఫ్పుడు కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ‘కందిరీగ ’ ‘ఆగడు ’ చిత్రాలకు రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం నేడు జరిగింది.

ఈ చిత్రానికి ‘పటాస్ ’ అని  పేరు పెట్టారు.  ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నందమూరి హరిక్రిష్ణ ఫ్యామిలీ వారు మాత్రమే హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కే చిత్రాలకు బాలయ్యను ఆహ్వానిస్తారు. కానీ గత కొన్ని రోజుల నుండి రాజకీయ వైరం కారణంగా బాలయ్యకు ఇన్వయిట్ చేశారో లేదో ? తన తాత స్థాపించిన పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేయని ఎన్టీఆర్ ఈ వేడుకకు వచ్చి సందడి చేయడం చూస్తుంటే నందమూరి ఫ్యామిలీలో హరిక్రిష్ణ వర్గం, బాలయ్య వర్గాలుగా విడిపోయినట్లే కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles