Sreesanth turns music director

Sreesanth turns music director, Sreesanth, Indian Premier League, match-fixing, spot fixing, Anbulla Azagae, Madhu Balakrishnan, 2011 World Cup, Virender Sehwag, Rajasthan Royals

Indian cricket bad boy Sreesanth turns music director for Tamil-Telugu film.

క్రికెట్ ని వదలి సినిమాల పై పడ్డాడు

Posted: 05/02/2014 12:42 PM IST
Sreesanth turns music director

క్రికెట్ బుకీలు ఎర వేసిన డబ్బులకు, రాత్రి కాగానే పడక సుఖానికి అమ్మాయిలకు ఆశ పడి భారత క్రికెట్ తలదించుకునేలా చేసిన కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ గత సీజన్ ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడి ఆటకు దూరం అయ్యి, ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆయన కొత్త సంపారంతో పాటు, కొత్త కెరియర్ ని ప్రారంభించబోతున్నాడు. క్రికెట్లోనే కాకుండా వివిధ రంగాల్లో ప్రావీణ్యం ఉన్న శ్రీశాంత్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతారం ఎత్తబోతున్నాడు.

అది ఓ తెలుగు సినిమాకు. ఆశ్చర్యంగా ఉంది కదూ...? అవును శ్రీశాంత్ సోదరుడు దింపుసంతన్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించడమే కాకుండా, ఆయన బావ నిర్మిస్తున్న చిత్రంలో నటించడమే కాకుండా ఏ పాట కూడా పాడుతున్నాడని సమాచారం. పెళ్లి తరువాత సంపారంలో స్వరాగాలు పలికించడంతో పాటు, సినిమాలకు కూడా సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్న ఈయన రానున్నరోజుల్లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇందులోనైనా సక్రమంగా ఉండేనా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles