Tapsee as villain in vai raja vai movie

Tapsee as Villain in Vai Raja Vai Movie, Tapsee villain in role Vai Raja Vai, Tapsee Negative Role, Tapsee as Villain in Dhanush movie

Tapsee as Villain in Vai Raja Vai Movie, Tapsee villain in role Vai Raja Vai, Tapsee Negative Role, Tapsee as Villain in Dhanush movie

విలన్ వేషాలు వేస్తున్న తాప్సీ

Posted: 04/15/2014 09:47 AM IST
Tapsee as villain in vai raja vai movie

తెల్ల పిల్ల తాప్పీకీ టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. ప్రతి సినిమాలో తాప్సీ అందాల ప్రదర్శన చేసినా దర్శక నిర్మాతలు, ఆడియెన్స్ చూడాల్సినవన్నీ చూసేసి వదిలేయడంతో ఈ అమ్మడు తన ద్రుష్టిని బాలీవుడ్, కోలీవుడ్ పై పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్ ’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడుకు అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం వచ్చింది.

స్పెషల్ చబ్చీస్ చిత్ర దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చే ఈసినిమాలో అవకాశం రావడంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదీ కాకుండా తమిళంలో ఐశ్వర్య ధనుష్‌ దర్శకత్వంలో వస్తున్న 'వెయ్‌ రాజా వెయ్‌' సినిమాలో ఆమె నెగిటివ్‌ ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర తనకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్న తాప్సీ ఏ మేరకు తన విలనిజాన్ని ప్రదర్శిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles