కేవలం పది వంద నోట్ల కోసం ..తమన్నా ఆ తప్పు చేసింది. తమన్నా కోట్లు సంపాదిస్తున్నప్పటికి వెయ్యి రూపాయల కోసం కుక్కుర్తిపడి ఆ పనిలోకి దిగింది. తప్పు చేస్తే, డబ్బులిస్తానని తమన్నాతో పందెం కట్టారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. అసలే పడుసుపిల్ల ..యవ్వనం ఉరకలు వేసే వయసు. ఇలాంటి వయసులో ఏ పందెం కట్టిన గెలిచి తీరాలనే పట్టుదల బాగా ఉంటుంది. అది తమన్నాలో పుష్కలంగా ఉంది.
సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా తదితరుల కాంబినేషన్లో ‘హమ్ షకల్స్’ అనే చిత్రం రూపొందుతోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల రితేష్, తమన్నాలపై ఓ సన్నివేశం తీశారు. అది క్లిష్టమైన సీన్ కావడంతో తమన్నా తడబడ్డారు.
దాంతో, సీన్‌ని మరోసారి విపులంగా వివరించి, ‘ఈసారి సరిగ్గా చెయ్యాలి’ అన్నారట సాజిద్. కానీ, ఆయనకు తెలియకుండా ‘నువ్వు కనుక ఈసారి కూడా తప్పుగా చేస్తే, నీకు వెయ్యి రూపాయలిస్తా’ అని రితేష్ అన్నారట. తమన్నాలో ఆశ పెరిగిపోయింది. ఊరికే వచ్చే డబ్బులను ఎందుకు వదులుకోవాలని, తమన్నా తప్పుగా చేసి తన పట్టుదల నిరూపించుకుంది.
దీంతో రితేష్ పది వంద నోట్లు లెక్కబెట్టి తమన్నా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి ఘూరమైన తప్పు జరగలేదు. కేవలం షూటింగ్ లో ఫన్నీ కోసం ఇలాంటివి రితేష్ అప్పుడప్పుడు చేస్తాడని చిత్రయూనిట్ సభ్యులు అంటున్నారు. తమన్నా ధైర్యానికి అందురు మెచ్చుకున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more