Katrina kaif threatened to tie me a rakhi arjun kapoor

Katrina Kaif, Arjun Kapoor, Katrina Kaif rakhi, Katrina Kaif is Arjun Kapoor Rakhi sister.

Katrina Kaif threatened to tie me a rakhi: Arjun Kapoor, Katrina Kaif is Arjun Kapoors Rakhi sister

యంగ్ హీరోకి రాఖీతో సమాదానం చెబుతా?

Posted: 03/13/2014 03:33 PM IST
Katrina kaif threatened to tie me a rakhi arjun kapoor

భాలీవుడ్ సీనియర్ నటి.  భాలీవుడ్ కత్తి. ఈ కత్తి కోసం  చాలా యువకులు, హీరోలు , కోసుకున్న రోజులు చాలా ఉన్నాయి.  కత్తి  బాయ్ ఫ్రెండ్స్ లిష్ట్  చాలా పెద్దది. అంతేకాకుండా ఈమె చేసిన డెటింగ్, ఎపైర్లు గురించి చెప్పాలంటే..  చాలా సమయం  పడుతుంది.  

ఈమె నటనలో నైపుణ్యంతో పాటు.. హీరోల రొమాన్స్ ను కూడా పెంచుకుంది.  మన బాలీవుడ్ కండల వీరుడు  సల్మాన్ నుండి నేటి యంగ్ హీరో  అర్జున్ కపూర్  వరకు ఈ కత్తికి ఎపైర్లు ఉన్నట్లు  అందరికి తెలుసు.  

అయితే ఇంతకీ ఈ కత్తి ఎవరు అనుకుంటున్నారు.  మన బాలీవుడ్  కత్రినా కైప్.   తన కైప్ కళ్లతోనే.. మగవారిలో మూడ్ పెంచగల సత్తా కత్రినా కైప్  ఉందని, బాలీవుడ్ లో సీనియన్  బాబులు అంటున్నారు.   అయితే ఇప్పుడు  ఇలాంటి  ఎపైర్లుకు, పుకార్లకు  కత్రినా కైప్  పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో  ఒక నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది.

 రీసెంట్  కత్రినా పై  యంగ్ హీరో  అర్జున్ కపూర్ తో.. ఎపైర్ నడుపుతుందనే పుకార్లు రావటంతో  కత్రినా తెలివిగా ఒకడుగు ముందుకేసి  త్వరలో  అర్జున్ కి  రాఖీ కట్టాలని  చెబుతుంది.   

కత్రినా కైప్ చెప్పిన  రాఖీ  మాటతో  పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లే అని ఆమె అభిమానులు అంటున్నారు.   అయిన ఇలాంటి   ప్రేమ రాఖీలు ఎన్నికట్టిన.. మనసులో  కోరికలు ఎలా కరిగిపోతాయి  చెప్పు  కత్తి అని  రసిక అభిమానులు అడుగుతున్నారు. 

అయితే ఇంతకీ ఆ యువ హీరో  అర్జున్ కపూర్  కత్రినా కైప్ ని ఏమి ఇబ్బందిపెట్టాడో  మాత్రం కైప్ చెప్పటం లేదు.  ఏదో బలమైన ప్రయోగం జరిగే ఉంటుందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles