Akhil akkineni to romance akshara hassan

Akhil Akkineni to romance Akshara Hassan,Akkineni Akhil to romance Akshara Haasan, Akkineni Akhil to romance Akshara Haasan, Akhil to romance Akshara Haasan, Akkineni Akhil debute movie

Akhil Akkineni to romance Akshara Hassan,Akkineni Akhil to romance Akshara Haasan, Akkineni Akhil to romance Akshara Haasan, Akhil to romance Akshara Haasan, Akkineni Akhil debute movie

అఖిల్ కి హీరోయిన్ దొరికింది

Posted: 02/10/2014 09:06 PM IST
Akhil akkineni to romance akshara hassan

అక్కినేని అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఈ సంవత్సరం ఉండబోతుందని ఈ మధ్యనే అక్కినేని నాగార్జునతో సహా అఖిల్ కూడా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దాని పై చర్చలు అప్పుడే మొదలయ్యాయి.

తాజా గా సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో అఖిల్ సరసన ప్రముఖ హీరో అయిన కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ నటించబోతుందని, దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌కి ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ధనుష్‌తో ఓ హిందీ చిత్రంలో నటిస్తున్న అక్షర ఇంతవరకు ఏ సౌత్‌ సినిమా సైన్‌ చేయలేదు. అఖిల్ అన్న అయిన  నాగ చైతన్య సరసన ప్రముఖ హీరోయిన్ రాధ కూతురు కార్తీక చేసింది. ఆమె కెరియర్ అంతగా సక్సెస్ కాలేదు. మరి అఖిల్ సరసన నటించే అక్షర హాసన్ కెరియర్ ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు. అయితే వీరిద్దరి జోడి కుదిరిందా లేదా అనేది మాత్రం అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles