Yamaleela sequel heroines confirmed

Sada and Nisha Kothari in Yamaleela sequel, SV Krishna Reddy Yamaleela 2, Ali and Brahmanandam in Yamaleela 2, Yamaleela 2

Yamaleela sequel heroines confirmed. Sada and Nisha Kothari in Yamaleela 2, Directed by SV Krishna Reddy.

ప్లాప్ హీరోయిన్స్ యమలీల-2లో

Posted: 02/05/2014 06:16 PM IST
Yamaleela sequel heroines confirmed

టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్వీ క్రిష్ణారెడ్డి 1994 లో ఆలీని హీరోగా పెట్టి, మదర్ సెంటిమెంటుతో రూపొందించిన చిత్రం ‘యమలీల ’ పెద్ద ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశాడు దర్శకుడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికల ఎంపిక కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాలో నిషా కోఠారి, సదాని తీసుకున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. హీరోగా కొత్త కుర్రాడిని పెట్టే ఆలోచన చేస్తున్నాడు.  ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్నారు.

అప్పటి సినిమాలో చిత్ర గుప్తుడి పాత్ర పోషించిన బ్రహ్మానందమే ఆ పాత్రను షోఫించబోతున్నాడు. ప్రస్తుత నేటి విటీకి తగ్గట్లు కామెడీ, సెంటిమెంటు ఏమాత్రం తగ్గకుండా ‘యమలీల -2 ’ గా రాబోతున్న ఈ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీలో ప్లాప్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న వీరిద్దరు నటిస్తున్న చిత్రం ప్రేక్షకుల్ని ఏ మాత్రం అకట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles