Pawan speech at rey audio launch

Pawan Kalyan sensational comments, Pawan Kalyan controversial comments, Sai Dharam Tej Rey theatrical trailer, Sai Dharam Tej Rey audio launch, Pawan Kalyan speech at Rey audio launch

Pawan speech at Rey audio launch, Pawan Kalyan sensational comments, Pawan Kalyan controversial comments,

రేయ్ ఆడియోలో అదర గొట్టిన పవన్

Posted: 01/18/2014 10:15 AM IST
Pawan speech at rey audio launch

(Image source from: pawan-speech-at-rey-audio-launch)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్ ’ ఆడియో ఫంక్షన్ ఛీఫ్ గెస్టుగా వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. ఈ ఆడియో వేడుక పై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందర్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఒక మనిషి ఏదైనా సాధించాలంటే మనస్సులో ధ్రుడమైన సంకల్పం ఉండాలి కానీ నిరుత్సాహ పడకూడదు. నటన వారసత్వంగానో, లేక కుటుంబం నుండి వచ్చేదో కాదు. అభిమాన్ని ప్రేమని డబ్బులు పెట్టి కొనలేము.మనలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఈ రెండూ లభిస్తాయి. ఈ ఇండస్ట్రీ ఏ కుటుంబం పై ఆధారపడిలేదు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్ర ట్రెండ్ రావాలి.

అందుకు నా వంతుగా నేను యంగ్ హీరోల ఆడియో ఫంక్షన్లకు వెళుతుంటాను. మెగా కంపౌండ్ నుండి వస్తున్న సాయి కోసం నేనేమీ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నాకు తెలిసిన గురువు దగ్గరకు మాత్రమే పంపించానన్నారు.ఆధ్యంతం పవన్ స్పీచ్ చాలా రసవత్తరంగా, విజిల్స్, క్లాప్స్ తో సాగింది. ఈ కార్యక్రమానికి వైవీయస్ చౌదరి, చిరంజీవి తల్లి అంజనా దేవి, సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ, రమేష్ ప్రసాద్, జెమిని కిరణ్, చంద్రబోస్, సుజనా చౌదరి, చంద్రబోస్, చక్రీ, కథా నాయికలు సయామీ ఖేర్, శ్రధ్దాదాస్ లు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles