Manchu manoj lady getup role

manchu manoj lady getup, manchu manoj pandavulu pandavulu tummeda, pandavulu pandavulu tummeda, manchu manoj police getup, mohan babu, manchu vishnu, hansika motwani

manchu manoj, lady get up, manchu manoj lady get up in pandavulu pandavulu thummeda movie.

ఆడవేశంలో మంచు మనోజ్

Posted: 12/25/2013 09:01 PM IST
Manchu manoj lady getup role

వెరైటీ పాత్రలు పొషించడంలో ముందుండే మంచు మనోజ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు మరో గెటప్ లో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ కలిసి నటిస్తున్న ‘పాండవులు పాండవులు తుమ్మెద ’ సినిమాలో అమ్మాయి వేషం వేసి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మొన్నటి వరకు ఈ విషయం పై గాసిప్స్ లాగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అవే వార్తలు నిజమయ్యాయి. ఈయన అమ్మాయి వేషం వేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ చెప్పింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటిస్తున్న మనోజ్ ఆడవేశం ఎందుకు వేస్తున్నాడో మాత్రం సస్పెన్స్ అంటున్నారు. షూటింగును పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ రోజు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మనోజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles