Jabardasth anchor anasuya mom to baby boy

Jabardasth Anasuya, Anchor Anasuya, jabardasth, Attarintiki Daaredi, Ansuya blessed with baby boy, Anchor Anasuya delivered Baby Boy, Anasuya blessed to baby boy, Jabardasth, pawna kalyan

Well known TV anchor Anasuya was blessed with a baby boy. The Jabardasth anchor had given birth on November 8.

జబర్థస్త్ యాంకర్ మళ్ళీ తల్లయ్యింది

Posted: 12/19/2013 02:59 PM IST
Jabardasth anchor anasuya mom to baby boy

ఈ టీవీలో ప్రసారం అయిన ‘జబర్థస్త్ ’ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సపరిచితం అయ్యి, హాట్ యాంకర్ గా ప్రేక్షకుల మదిని దోచిన అనసూయ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే మూడు సంవత్సరాల మగ బిడ్డను కలిగిన అనసూయ మరోసారి కూడా మగబిడ్డకే జన్మనిచ్చింది. ఈమె గత నెలలోనే డెలివరి అయ్యినా, కుటుంబ సభ్యులు సమాచారాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తుంది. మరో సారి మగ బిడ్డే పుట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈమె జబర్థస్త్ షో నుండి తప్పుకోవడానికి కారణం ఈమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడమే కారణం అని అన్నా, ఈమె తప్పుకోవడానికి ప్రెగ్నెన్సీనే కారణం అని ఇప్పుడు తేలిపోయిందని అంటున్నారు ఆమె అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles