Pawan remuneration return to 12 crores to bvsn

pawan remuneration return to 12 crores to BVSN, Pawan Kalyan returned his remuneration for Attarintiki Daredi, Pawan Kalyan gives back 12 crores to BVSN, Attarintiki Daredi movie review

pawan remuneration return to 12 crores to BVSN, Pawan Kalyan returned his remuneration for Attarintiki Daredi, Pawan Kalyan gives back 12 crores to BVSN, Attarintiki Daredi movie review

పవన్ మొత్తం తిరిగి ఇచ్చేస్తున్నాడు

Posted: 09/25/2013 10:59 AM IST
Pawan remuneration return to 12 crores to bvsn

పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా యూట్యూబ్ లో లీకవడం, అది ఇండస్ట్రీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా నిర్మాత భారీ నష్టాల్లో కూరుకు పోవడంతో ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనకు అండగా నిలవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతకు పూర్తి స్థాయి అండగా నిలిచినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తం 12 కోట్లు తిరిగి ఇచ్చేయడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు. అంతే కాకుండా ఈయనకు మరో సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటేనే వెంటనే స్పందించే పవన్ స్వయాన తన సినిమా నిర్మాత నష్టపోవడం చూడలేని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇక పైరసీ ద్వారా బయటకు వచ్చిన ఈ సినిమాకు లీకేజీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ప్లస్సే అవుతుందని అంటున్నారు. ఎందుకంటే పవన్ సినిమాను సగం చూసిన వారు మొత్తం చూడకుండా ఉండలేరు. అది చిన్న చిన్న స్ర్కీన్ల పై . సో అత్తారింటిని చూడటానికి జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles