Tanikella bharani to remake bhakta kannappa

Tanikella Bharani to remake Bhakta Kannappa, Sunil As Bhakta Kannappa,Suni bhakta kannappa

Tanikella Bharani to remake Bhakta Kannappa, Sunil As Bhakta Kannappa,Suni bhakta kannappa

ప్రభాస్ టైటిల్ ని కొట్టేశాడు

Posted: 09/23/2013 09:15 PM IST
Tanikella bharani to remake bhakta kannappa

టాలీవుడ్ నటుడు, రచయిత అయిన తనికెళ్ల భరణి సినిమా రంగంలో నటన పరంగానే కాకుండా, రచనల పరంగా, దర్శకత్వ పరంగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల ఆయన తొలిసారిగా ‘మిథునం ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. తొలి సినిమాతోనే మంచి పేరుతో పాటు అవార్డులను కూడా పొందిన తనికెళ్ల భరణి తన రెండో సినిమా కోసం సన్నద్దం అవుతున్నాడు. మొదటి నుండి శివ భక్తుడు అయిన తనికెళ్ళ భరణి ఇప్పుడు శివుడి పై ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భక్త కన్నప్ప పేరును పెట్టాడు. ఇందులో సునీల్ ని హీరోగా తీసుకుంటున్నాడు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగు ప్రారంభిస్తారని దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ‘భక్త కన్నప్ప ’ గా నటించాలని ఉందని గతంలో ప్రభాస్ చెప్పాడు. ఇప్పుడు ఈ టైటిల్ ని సునీల్ కొట్టేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles