Nagarjuna and richa romance in bhai movie

nagarjuna and richa romance in bhai movie, Richa to romance Bhai Nagarjuna, Annapurna studios, Nagarjuna, Richa Gangopadhyay Bhai Movie Photo Shoot, Bhai Movie,

nagarjuna and richa romance in bhai movie , Richa to romance Bhai Nagarjuna

నాగ్ చివరిసారిగా రిచాను..

Posted: 09/16/2013 03:33 PM IST
Nagarjuna and richa romance in bhai movie

భాయ్ షూటింగ్ చివరి రోజు నాగార్జున రిచాను నలిపేసాడు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సభ్యుల ముందే రిచా పెదాలను నాగ్ నలిపేసాడు. అయితే అందుకు కూడా రిచా కూడా పుల్ సపోర్టు చేసినట్లు దర్శకుడు వీరభద్రమ్ చెబుతున్నారు. కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం భాయ్‌. రిచా గంగోపాధ్యాయ క‌థానాయిక‌. వీర‌భ‌ద్రమ్ ద‌ర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సంద‌ర్భంగా గుమ్మడి కాయ్ కూడా కొట్టేశారు. త్వర‌లో ఆడియో విడుద‌ల తేదీ ప్రక‌టిస్తారు. అక్టోబ‌రు 4న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. నాగార్జున పాత్ర విభిన్నంగా ఉంటుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. వీర‌భ‌ద్రమ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని చిత్రవ‌ర్గాలు ధీమాగా చెబుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles