Prince mahesh babu son gautam makes his debut

Mahesh babu son,mahesh babu gautam krishna,Mahesh Babu,gautam krishna,Mahesh Babu son Gautam Krishna shooting in London, Gautam krishna particpates in london shooting, mahehs babu son debut with 1 nenokkaine

Mahesh Babu son Gautam Krishna makes his filmi debut. a young Mahesh Babu in the film and the scene was shot in London on Sunday.

జూనియర్ ప్రిన్స్ వచ్చేశాడు

Posted: 07/08/2013 03:06 PM IST
Prince mahesh babu son gautam makes his debut

టాలీవుడ్ కి మరో ప్రిన్స్ వచ్చేశాడు. అదేనండీ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల కొడుకు గౌతం. మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘1’ నేనొక్కిడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెర అరంగ్రేటం చేశాడు. ఈ చిత్రంలో గౌతం నటించబోతున్నాడనే వార్తలు గతంలో వచ్చాయి. కానీ అవి ఇప్పుడు అధికారికంగా రుజువయ్యాయి. ఈ చిత్రంలో గౌతం మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలను నిన్న లండన్ లో యూనిట్ సభ్యుల హంగామ మధ్య చిత్రీకరించారు. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒకప్పుడు తన తండ్రి నటించిన ‘నీడ ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెర ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ అయ్యాడు. ఇఫ్పుడు గౌతంని కూడా తన బాటలోనే నడిపిస్తున్నాడు. గతంలో మహేష్ బాబు ఓ సందర్బంలో మాట్లాడుతూ వాడు సినిమాల్లోకి రావాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని, వాడి ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో గౌతం నటిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. మరి గౌతం తన తండ్రి సినిమాల్లోనే నటిస్తాడో లేక మిగత హీరోల సినిమాల్లో కూడా చైల్డ్ క్యారెక్టర్లు చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles