Hero prabhas marriage is next year

marriage Prabhas announcement to fans, Prabhas Marriage next year, Prabhas upcoming movie, Bheemavaram bride, prabhas bahubali movie stills, director rajamouli, prabhas fans, prabhas marriage, prabhas shave, krishnam raju couple, annavaram

marriage Prabhas announcement to fans, Prabhas Marriage next year, Prabhas upcoming movie, Bheemavaram bride, prabhas bahubali movie stills, director rajamouli, prabhas fans, prabhas marriage, prabhas shave, krishnam raju couple, annavaram

ప్రభాస్ పెళ్ళి వచ్చే ఏడాదే

Posted: 06/01/2013 12:53 PM IST
Hero prabhas marriage is next year

టాలీవుడ్ ముదురు బెండకాయ హీరోగా పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మూడు పదుల వయస్సు ధాటినా ఇంత వరకు పెళ్ళి చేసుకోకుండా, ఎప్పుడు అడిగినా తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్న ప్రభాస్ ఎట్టకేలకు వచ్చే సంవత్సరం పెళ్ళి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ వివాహ వేడుకకు హాజరైన ప్రభాస్ విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... వచ్చే సంవత్సరం పెళ్లి పీటలు ఎక్కుతానని చెప్పాడు. ఈ వార్త ఆయన ఫ్యాన్స్ కు శుభవార్తే అయినా, ప్రభాస్ లాంటి అందగాన్ని పెళ్లి చేసుకోవాలనుకునే లేడీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే. వివాహ అనంతరం అన్నవరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఆయనను చూడటానికి అభిమానుల పెద్దఎత్తున తరలివచ్చారు. కాపేపు వారితో ముచ్చటించి అందర్ని సంతోష పరిచాడు. తన తాజాగా సినిమా కోసం పెద్దగా గెడ్డం, మీసం పెంచిన ప్రభాస్ అక్కడి వారికి కొత్త లుక్ తో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. మొన్నటి వరకు మరో రెండేళ్ళ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ వయస్సు అయిపోయి, కోరికలు తగ్గిపోతాయని అనుకున్నాడో ఏమో గానీ, మొత్తానికి పెళ్లికి సిద్ధపడ్డాడని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles