Karan johar set to become a father

Sushmita Sen,Karan Johar,for stars,Bollywood

Karan Johar intends on raising the child on his own, with a little help from his mother Hiroo Johar

పెళ్ళికాకుండానే తండ్రి కాబోతున్నాడు

Posted: 05/29/2013 07:13 PM IST
Karan johar set to become a father

సినీ సెలబ్రెటీలు పెళ్లి కాకుండానే తల్లి అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా త్వరలో తండ్రి కాబోతున్నాడు. అదేంటి అని ఆశ్చర్య పోకండి. నాలుగు పదుల వయస్సు ధాటినా ఇంత వరకు పెళ్ళి కాకుండా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్న ఈ దర్శకుడు త్వరలో ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని అంతర్జాలంలో వార్తలు వస్తున్నాయి. ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయం వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు? అనేది మాత్రం ఆయన ఖరారు చేయలేదు. మరి ఆ చిన్నారి బాగోగులు ఎవరు చూసుకుంటారు అంటే....నేను, మా అమ్మ ఆ చిన్నారి బాగోలు చూసుకుంటాం  అని చెబుతున్నాడు. అయితే అంతగా తండ్రి అని పిలిపించుకోవాలనుకుంటున్న కరణ్ పెళ్లి చేసుకుంటే పోలా ? అయినా ఆయన పర్సనల్ మేటర్స్ మనకెందుకు లెండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles